తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

Published : 02 Apr 2024 00:35 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఓయెల్యాబ్స్‌
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/e79a1e 


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వాట్‌ఏపోర్ట్రెయిట్‌
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/dcbba6 


మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌

సంస్థ: స్వస్థ్య ప్లస్‌ నెట్‌వర్క్‌
నైపుణ్యాలు: మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

internshala.com/i/436bf9 


ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పింక్‌మూన్‌ యాప్స్‌  
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, కాట్లిన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/08e6f2


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఇన్వెస్ట్‌ మైండ్‌సెట్‌
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌,  డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/35bf2f 


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: బవేజా మీడియా
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-7,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9

 internshala.com/i/a7e60b 


ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌(రిసెర్చ్‌ పేపర్‌)

సంస్థ: మైమెగామైండ్స్‌
నైపుణ్యాలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (రిసెర్చ్‌ పేపర్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.6,500-7,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9

internshala.com/i/5a2f1b 


డౌట్‌ సాల్వింగ్‌ ఎక్స్‌పర్ట్‌ (స్టాటిస్టిక్స్‌)

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: మేథమెటిక్స్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌, స్టాటిస్టిక్స్‌, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/d5ea23 


3డీ… ఆర్ట్‌ ఇన్‌టర్న్‌

సంస్థ: ట్రైలుక్సో టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: ఆటోడెస్క్‌ మాయా, యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌, అన్‌రియల్‌ ఇంజిన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

internshala.com/i/4e2724 


ఇన్‌సైడ్‌ సేల్స్‌

సంస్థ: క్లౌడ్‌బర్డ్‌ డిజిటల్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9

 internshala.com/i/1c73a6 


కోడింగ్‌ జూనియర్‌ సంస్థలో

1. పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: బూట్‌స్ట్రాప్‌, కోడ్‌ ఇగ్నైటర్‌, సీఎస్‌ఎస్‌, ఫిగ్మా, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

internshala.com/i/d55ed5 


2. ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్‌, క్లౌడ్‌, ఫైర్‌స్టోర్‌, డార్ట్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, రెస్ట్‌ ఏపీఐ  
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

 internshala.com/i/010646 


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: టాయ్‌సెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రొడక్ట్‌ స్ట్రాటజీ
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

 internshala.com/i/36afbf 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని