తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: డాక్టర్‌ స్మార్ట్‌  నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, కంటెంట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

Published : 03 Apr 2024 00:42 IST

హైదరాబాద్‌లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డాక్టర్‌ స్మార్ట్‌  నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, కంటెంట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

 స్టైపెండ్‌: నెలకు రూ.10,000

 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10
*  internshala.com/i/ba82d3 


ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

1. వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4
*  internshala.com/i/2a5555 


2. వేర్‌హౌస్‌ ప్యాకింగ్‌ అసిస్టెన్స్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10
*   internshala.com/i/e1bfa1 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: బూట్‌స్ట్రాక్‌ నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10
* internshala.com/i/757ed2 


క్వాలిటీ అనలిస్ట్‌

సంస్థ: రిజల్‌ నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ / క్వాలిటీ కంట్రోల్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10
*  internshala.com/i/52d3ae


మార్కెటింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌
నైపుణ్యాలు: మార్కెటింగ్‌ఇంటర్న్ షిప్ లు 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9
*  internshala.com/i/5a05e8 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని