తాజా ఇంటర్న్‌షిప్‌లు

హ్యూమన్‌ రిసోర్సెస్‌

Published : 04 Apr 2024 00:05 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: సినాప్సే సెర్చ్‌ పార్ట్‌నర్స్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, గూగుల్‌ వర్క్‌ప్లేస్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

  • internshala.com/i/ce1d53

హైదరాబాద్‌లో

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్రాక్‌ యూ
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, కేన్వా
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 3

  • internshala.com/i/0c1581

జీగ్లర్‌ ఏరోస్పేస్‌

1. క్వాలిటీ అస్యూరెన్స్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

  • internshala.com/i/325730  

2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

  • internshala.com/i/bca7b1

కంటెంట్‌ స్ట్రాటజీ

సంస్థ: మిస్టర్‌ డాట్స్‌ సొల్యూషన్స్‌ (ఓపీసీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌.
నైపుణ్యాలు: కంటెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెట్‌ అనాలిసిస్‌, ప్రూఫ్‌రీడింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

  • internshala.com/i/828a1b

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌

సంస్థ: ల్యాబ్‌చైల్డ్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌  ఆఫ్‌ థింగ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

  • internshala.com/i/aaf897

విశాఖపట్నంలో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: థింక్‌ బిగ్‌ గ్లోబల్‌
నైపుణ్యాలు: డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9

  •  internshala.com/i/97e909

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: జామ్‌
నైపుణ్యాలు: డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

  •  internshala.com/i/77a439

గుంటూరు, వైజాగ్‌లలో...

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అమిటీ యూనివర్సిటీ
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, లీడ్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

  • internshala.com/i/e75e91

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు