తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యాక్సెన్‌ఫ్లెయిర్‌ ఐటీ సొల్యూషన్స్‌

Published : 08 Apr 2024 00:09 IST

హైదరాబాద్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: యాక్సెన్‌ఫ్లెయిర్‌ ఐటీ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

  • internshala.com/i/dad4a0

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ల్లో

స్కాలర్‌షిప్‌ ఔట్‌రీచ్‌ ఆఫీసర్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌
నైపుణ్యాలు: స్కాలర్‌షిప్‌ ఔట్‌రీచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 15

  • internshala.com/i/69a4e2

ఆపరేషన్స్‌

సంస్థ: హంగ్రీ పిక్‌నిక్‌
నైపుణ్యాలు: ఆపరేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 15

  • internshala.com/i/653737

టెలికాలింగ్‌

సంస్థ: సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌
నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 15

  • internshala.com/i/a8290a

ఎడ్యుకేషన్‌ ఔట్‌రీచ్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 17

  • internshala.com/i/830ef3

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: యాడ్స్‌గోట్‌
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 17

  •  internshala.com/i/b11f7e

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని