తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్‌లో

Published : 09 Apr 2024 00:47 IST

హైదరాబాద్‌లో

ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్‌లో

1. వాయిస్‌ ఓవర్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, వాయిస్‌-ఓవర్‌ ఆర్టిస్ట్‌, వాయిస్‌ఓవర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 15

  • internshala.com/i/fba2c8 

2. వీడియో ఎడిటర్‌

నైపుణ్యాలు: వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 13

  • internshala.com/i/f6711a

ఆపరేషన్స్‌

సంస్థ: పంజాబీ బర్గర్స్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/a68cbf

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎంఐటీటీ ఏఆర్‌వీ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్‌, ఫ్లట్టర్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ, ఎస్‌క్యూఎల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-12,500
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/747438

యాంకరింగ్‌ అండ్‌ స్క్రిప్ట్‌ రైటింగ్

సంస్థ: వీఆర్‌ ఇన్‌ఫ్రా
నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 17

  • internshala.com/i/0cd291 

విశాఖపట్నంలో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: థింక్‌ బిగ్‌ గ్లోబల్‌
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 12

  • internshala.com/i/ddf4a8 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

రైడ్‌యు లాజిస్టిక్స్‌ యూజీలో

1. లీడ్‌ జనరేషన్‌

నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, లీడ్‌ జనరేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/0c3da9 

2. లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌

నైపుణ్యాలు: లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/9af7fa 

అకౌంటింగ్‌

సంస్థ: బ్రూమ్‌లింగ్‌
నైపుణ్యాలు: అకౌంటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/ff6969 

ఫిక్షన్‌ కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: చాట్‌ మేట్స్‌
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

  • internshala.com/i/631e3c 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని