తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: టొరియాక్స్‌ ఓపీసీ, నైపుణ్యాలు: ఇన్‌సైడ్‌ సేల్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,000, దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 16

Published : 15 Apr 2024 00:02 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఇన్‌సైడ్‌ సేల్స్‌

సంస్థ: టొరియాక్స్‌ ఓపీసీ
నైపుణ్యాలు: ఇన్‌సైడ్‌ సేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 16

internshala.com/i/ee3138


ఫైనాన్స్‌

సంస్థ: యాడ్స్‌మిట్‌ మీడియా
నైపుణ్యాలు: అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 18

internshala.com/i/e060af


క్విజీ సంస్థలో

1. క్వాలిటీ అస్యూరెన్స్‌ (మ్యాథ్స్‌)

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,500
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

internshala.com/i/a8df8f

2. ఎఫ్‌ఎక్స్‌ డ్రా

నైపుణ్యాలు: ఎఫ్‌ఎక్స్‌ డ్రా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

internshala.com/i/633d22


ద రైట్‌ డాక్టర్స్‌ హెల్త్‌కేర్‌ టెక్‌లో

1. కంటెంట్‌ రిసెర్చ్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌ కంటెంట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

internshala.com/i/ba1eb2

2. జోహో అడ్మిన్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ రిసెర్చ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

internshala.com/i/147884

3. బిజినెస్‌ రిసెర్చ్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

internshala.com/i/0988b0


కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ (హిందీ)

సంస్థ: హజ్‌టెన్‌
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, హిందీ రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

internshala.com/i/788f97


2డీ యానిమేషన్‌

సంస్థ: గైడోఫీ
నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, యానిమేషన్‌, ఆడియో ఎడిటింగ్‌, ఆడియో మేకిన్‌, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: ఏక మొత్తంగా రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

internshala.com/i/73b7ba


పాజ్‌ సంస్థలో

1. క్రౌడ్‌ ఫండింగ్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్‌, మార్కెటింగ్‌ ప్రోగ్రామ్స్‌, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

internshala.com/i/915f9a

2. క్యాంపెయిన్‌ మార్కెటింగ్‌

నైపుణ్యాలు: అకౌంటింగ్‌, అడోబ్‌ ఇన్‌డిజైన్‌, సీఏఎం, కంటెంట్‌, డిజిటల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సీఏఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,500-10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

internshala.com/i/f40d5f

3. ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: కంటెంట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెట్‌ అనాలిసిస్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్స్‌ స్ట్రాటజీ, సేల్స్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.1,500-10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

internshala.com/i/e52e28


మ్యాథమెటిక్స్‌

సంస్థ: కోడ్‌క్రాఫ్ట్‌ ఐటీ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: హిందీ మాట్లాడటం
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

internshala.com/i/3e2e23


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని