తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టెలిమార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌

Published : 16 Apr 2024 00:02 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

టెలిమార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌

సంస్థ: ఒడావాస్‌ లైఫ్‌స్టైల్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీ, మలయాళం మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,250
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

  •  internshala.com/i/4295fa

సేల్స్‌ కన్సల్టెంట్‌

సంస్థ: స్కిల్‌ఎరీనా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

  • internshala.com/i/073221

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: ఫిజిక్స్‌ వాలా
నైపుణ్యాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/af07cd

గ్రోత్‌ హ్యాకింగ్‌

సంస్థ: రీచ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: గ్రోత్‌ హ్యాకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/725cb6

జీఐఎస్‌ స్పెషలిస్ట్‌

సంస్థ: జంబూద్వీప్‌ శోధ్‌ కేంద్ర
నైపుణ్యాలు: ఆర్క్‌జీఐఎస్‌, మ్యాప్‌ స్టడీ, మైక్రోసాఫ్ట్‌ విజువల్‌ స్టూడియో
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

  • internshala.com/i/061613

మార్కెటింగ్‌

సంస్థ: ఆక్సీహార్వెస్ట్‌.కామ్‌
నైపుణ్యాలు: మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

  • internshala.com/i/d79d05

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: ఐడియా అషర్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో మేకింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/cd622b

యానిమేషన్‌

సంస్థ: డిజైన్‌ బ్రెయిన్డ్‌ స్టూడియో
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, డిజిటల్‌ ఆర్ట్‌, స్కెచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/6b2e18

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని