వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ముస్కురాహత్‌ ఫౌండేషన్‌

Updated : 17 Apr 2024 00:36 IST

మార్కెటింగ్‌

సంస్థ: ముస్కురాహత్‌ ఫౌండేషన్‌

నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, ప్రయారిటైజేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌, టైమ్‌
మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/5fbe27 

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: హెక్స్‌ వైర్‌లెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  •  internshala.com/i/f08b07 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: శిక్షాగురూస్‌

నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  •  internshala.com/i/a46193 

విజయవాడ, విశాఖపట్నాల్లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: బెజ్ట్‌ ల్యాబ్స్‌

నైపుణ్యాలు: కంటెంట్‌, డిజిటల్‌, లింక్డ్‌ఇన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 22

  • internshala.com/i/48b4c7 

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

ప్రదేశం: గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌, విజయవాడ, రాజమహేంద్రవరం

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 22

  •  internshala.com/i/496982 

హైదరాబాద్‌లో ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ ఫార్ములేషన్‌ ఎల్‌ఎల్‌సీ

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 22

 internshala.com/i/ec438b 


మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: మిస్టర్‌డాట్స్‌ సొల్యూషన్స్‌ (ఓపీసీ)

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్‌, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

  • internshala.com/i/d49fc7 

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎస్‌కే అసోసియేట్స్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, లీడ్‌ జనరేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 22

  •  internshala.com/i/0500de 

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: టీపీపీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 22

  • internshala.com/i/0f7ee1 

క్యారెక్టర్‌ డిజైన్‌

సంస్థ: డాక్టర్‌డాట్స్‌ సొల్యూషన్స్‌ (ఓపీసీ)

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఆటోడెస్క్‌ మాయా, బ్లెండర్‌ 3డీ…, డిజిటల్‌ ఆర్ట్‌, స్టోరీబోర్డింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 23

  • internshala.com/i/9f2d44 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని