తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

Published : 18 Apr 2024 00:48 IST

హైదరాబాద్‌లో
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: నరేష్‌ పెద్ది
నైపుణ్యాలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/89454a

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: హైపర్‌లీప్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ నైపుణ్యాలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/89454a

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
నైపుణ్యాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/3f66ee  

అవివో మీడియాలో

1. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

నైపుణ్యాలు: యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వర్డ్‌ప్రెస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.9,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25
* internshala.com/i/d8e309


2. మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, కాట్లిన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/a0b6ba 

3. డిజిటల్‌ మార్కెటింగ్‌

నైపుణ్యాలు: డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/c51a1b 

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: కెరియర్‌ డొమైన్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎ- ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  •  internshala.com/i/f22b39

స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌ కోఆర్డినేటర్‌

సంస్థ: ఎం.ఎం. అడ్వైజరీ సర్వీసెస్‌
నైపుణ్యాలు: స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 24

  • internshala.com/i/79449d 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని