వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

Updated : 22 Apr 2024 00:10 IST

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సైన్‌లోప్స్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: కేన్వా, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/9682f2

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: హెక్స్‌ వైర్‌లెస్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

 • internshala.com/i/86dfc1

డిజిటల్‌ ఇలస్ట్రేటర్‌

సంస్థ: సిమిట్‌ భగత్‌ స్టూడియోస్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/9b4ecf 

మేకరబుల్‌ సంస్థలో...

1. ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: అజాక్స్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, రూబీ ఆన్‌ రెయిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/5dada7

2. ఫ్రండ్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: అజాక్స్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, రూబీ ఆన్‌ రెయిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/229255

3. డెవోప్స్‌ ఇంజినీరింగ్‌

నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, సీఐ/సీడీ/డాకర్‌, క్యూబర్‌నెట్స్‌, షెల్‌ స్క్రిప్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/a7f696

4. రూబీ ఆన్‌ రైల్స్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: అజాక్స్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, రూబీ ఆన్‌ రెయిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/1932b5

5. బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: అజాక్స్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, రూబీ ఆన్‌ రెయిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/6ca742 

6. టెక్నికల్‌ ఆన్‌బోర్డింగ్‌ అసిస్టెంట్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, జిరా, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/756200

యాంగ్యులర్‌/ రియాక్ట్‌

సంస్థ: నెక్ట్స్‌ఎడ్జ్‌ ల్యాబ్స్‌

నైపుణ్యం: యాంగ్యులర్‌ 7.0, బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, డార్ట్‌, ఫ్లట్టర్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/3e8171

మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: విజయ్‌ సొంకర్‌

నైపుణ్యం: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్‌, ఫిగ్మా, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/9199bf 

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: బెజ్ట్‌ ల్యాబ్స్‌

నైపుణ్యం: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-3,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

 • internshala.com/i/9191d3

పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఈ-శుభలేఖ.కామ్‌

నైపుణ్యం: హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మే 20

 • internshala.com/i/10d577

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని