తాజా ఇంటర్న్‌షిప్‌లు

మార్కెటింగ్‌

Published : 23 Apr 2024 00:19 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
మార్కెటింగ్‌

సంస్థ: గంగామణి ఫ్యాషన్స్‌ (ఆర్ట్‌ ఖీ క్రాఫ్ట్స్‌)
నైపుణ్యం: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500- 4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/aaf770 

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: నిక్సియో టెక్‌
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/408359

స్టాక్‌ మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఆసమ్‌ అడ్వర్టైజింగ్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆఫీస్‌, పవర్‌పాయింట్‌, వర్డ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

  • internshala.com/i/84718e

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: సక్సెస్‌ రూట్‌ కౌన్సెలింగ్‌
నైపుణ్యం: రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/b3de4b

లా (సోషల్‌ ఇష్యూస్‌ అండ్‌ పొలిటికల్‌ పాయింట్స్‌ రిసెర్చ్‌)

సంస్థ: క్రియేటిగ్రిటీ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/3dfcbf

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: శిక్షాగురూస్‌
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌, సేల్స్‌పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/af6c71

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

సంస్థ: వైభవ్‌ నాయల్‌
నైపుణ్యాలు: కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  •  internshala.com/i/b35710

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు