తాజా ఇంటర్న్‌షిప్‌లు

కంటెంట్‌ కరిక్యులమ్‌ క్యూరేషన్‌

Published : 24 Apr 2024 00:03 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కంటెంట్‌ కరిక్యులమ్‌ క్యూరేషన్‌

 సంస్థ: నిండో ఎడ్యుకేషన్‌ ఎల్‌ఎల్‌పీ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,500
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  •  internshala.com/i/f98a74

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: బ్రాండ్‌జీ సాఫ్ట్‌టెక్‌
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/521a01 

ఎక్స్‌ప్లిఫైడ్‌ సంస్థలో..

1. స్క్రిప్ట్‌ రైటింగ్‌

నైపుణ్యాలు: స్క్రిప్ట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-20,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  • internshala.com/i/afe010 

2. వీడియో ఎడిటింగ్‌

అండ్‌ యానిమేషన్‌

నైపుణ్యం: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్‌, కేన్వా, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

  •  internshala.com/i/fef723 

హైదరాబాద్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రైడ్‌ఈజీ
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

  •  internshala.com/i/720c28 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు