తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మాంక్‌సేస్‌ సూపర్‌ఫుడ్స్‌ నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

Updated : 25 Apr 2024 01:29 IST

హైదరాబాద్‌లో'

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మాంక్‌సేస్‌ సూపర్‌ఫుడ్స్‌ నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

● internshala.com/i/795556


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ ఫార్ములేషన్‌ ఎల్‌ఎల్‌సీ

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/49e2f8


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

● internshala.com/i/21af57


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: హైపర్‌లీప్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

● internshala.com/i/bb628a


మిస్టర్‌ డాట్స్‌ సొల్యూషన్స్‌లో

1. మోషన్‌ గ్రాఫిక్స్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

● internshala.com/i/0e1dfe


2. క్యారెక్టర్‌ డిజైన్‌

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఆటోడెస్క్‌ మాయా, బ్లెండర్‌ 3డీ, డిజిటల్‌ ఆర్ట్‌, స్టోరీ బోర్డింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/9e252e


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, సీఆర్‌ఎం, ఈమెయిల్‌ మార్కెటింగ్‌ ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లీడ్‌ జనరేషన్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీసు స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

● internshala.com/i/76004c


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అవివో మీడియా

నైపుణ్యాలు: యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వర్డ్‌ప్రెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.9,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

● internshala.com/i/b1b0ce


కస్టమర్‌ సర్వీస్‌/ కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: ఎస్‌కే అసోసియేట్స్‌

నైపుణ్యాలు: డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఉర్దూ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆఫీస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/f54d1c


ఇన్‌సైడ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌

సంస్థ: ఎఫ్‌-గ్రేడ్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

● internshala.com/i/401cc7


ఇంగ్లిష్‌ ట్రెయినర్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: నెలకు రూ.25,000-రూ.40,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 26

● internshala.com/i/da55bf


హ్యూమన్‌ రిసోర్సెస్‌(హెచ్‌ఆర్‌)

సంస్థ: రిజల్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, రిక్రూట్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ15,000.

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/18d6fd


విశాఖపట్నంలో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/f22a1d


ఫొటోగ్రఫీ సంస్థ: జామ్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29

● internshala.com/i/bb52ea


పైతాన్‌ వెబ్‌ యాప్స్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: నవ్‌సాఫ్టెక్‌ సొల్యూషన్స్‌

ప్రదేశం: గుంటూరు, తెనాలి, నరసరావుపేట, బాపట్ల నైపుణ్యాలు: జాంగో, హెచ్‌టీఎంఎల్‌, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, పైతాన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30

● internshala.com/i/4b5aca


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని