తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మెడ్‌ఫరేజ్‌ 

Published : 29 Apr 2024 00:02 IST

హైదరాబాద్‌లో 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: మెడ్‌ఫరేజ్‌
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 7

 • internshala.com/i/fae710 

  మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)

సంస్థ: అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌
నైపుణ్యాలు: కంటెంట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: మే 7

 • internshala.com/i/ce1a2d 

విశాఖపట్నంలో టీచింగ్‌

సంస్థ: ఎడ్యు హోమ్‌ ట్యూషన్స్‌
నైపుణ్యాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మే 1

 • internshala.com/i/04aef1 
  కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: బెజ్ట్‌ ల్యాబ్స్‌
ప్రదేశం: గుంటూరు, తిరువనంతపురం, కొచ్చి, విజయవాడ, పుదుచ్చేరి, విశాఖపట్నం
నైపుణ్యాలు: కంటెంట్‌, డిజిటల్‌, లింక్డ్‌ఇన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లీడ్‌ జనరేషన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 7

 •  internshala.com/i/f55777 
  చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)

సంస్థ: స్పార్క్‌ ట్యాక్స్‌
ప్రదేశం: హైదరాబాద్‌, విజయవాడ, కర్ణాటక
నైపుణ్యాలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆఫీస్‌, వర్డ్‌, ట్యాలీ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 4

 •  internshala.com/i/5f8076 

  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఎఫ్‌ఎక్స్‌ డ్రా

సంస్థ: క్విజీ  నైపుణ్యం: ఎఫ్‌ఎక్స్‌ డ్రా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 8

 •  internshala.com/i/e11af3 

  ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌

సంస్థ: స్కిల్‌ఎరీనా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 8

 •  internshala.com/i/104466 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని