తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 01 May 2024 00:21 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కొరిజొ ఎడ్యుటెక్‌లో

1. లీడ్‌ జనరేషన్‌

నైపుణ్యం: లీడ్‌ జనరేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500-10,000

  • internshala.com/i/302c58

2.ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌

నైపుణ్యం: ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000

  • internshala.com/i/4e1f1b

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: పాప్‌ట్యాగ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000

  • internshala.com/i/ad0db4 

ఫొటోగ్రఫీ

సంస్థ: టీమ్‌ కార్‌ డిలైట్‌
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, ఫొటోగ్రఫీ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

  • internshala.com/i/25f10b

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఎన్‌బేక్‌ కన్సల్టింగ్‌
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000

  • internshala.com/i/7be196

కండజ్‌ టెక్నాలజీస్‌లో

1. డౌట్‌ సాల్వింగ్‌ (ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)

నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఆన్‌లైన్‌ టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000

  • internshala.com/i/0b53d2

2. సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఫిజిక్స్‌)

నైపుణ్యాలు: ఆన్‌లైన్‌ టీచింగ్‌, ఫిజిక్స్‌, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000

  • internshala.com/i/51cabb

మీమ్‌ మార్కెటింగ్‌

సంస్థ: పర్‌నిట్టి
నైపుణ్యం: మీమ్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000

  • internshala.com/i/35905f 

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ద డో హౌస్‌
నైపుణ్యాలు: డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.4,000

  • internshala.com/i/cafc1c

అన్ని ఇంటర్న్‌షిప్‌లకూ దరఖాస్తు గడువు : మే 9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని