తాజా ఇంటర్న్‌షిప్‌లు

విజయవాడలో.. మాన్యువల్‌ టెస్టింగ్‌

Published : 06 May 2024 00:06 IST

విజయవాడలో..

మాన్యువల్‌ టెస్టింగ్‌

సంస్థ: ఫిట్‌పియో టెక్‌  నైపుణ్యం: మాన్యువల్‌ టెస్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 12

  • internshala.com/i/290e70

హైదరాబాద్‌లో

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: ఎక్స్‌ట్రాలివింగ్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 12

  •  internshala.com/i/a659bc

ఫ్యాషన్‌ స్టైలిష్‌

సంస్థ: రాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌
నైపుణ్యం: ఫ్యాషన్‌ స్టైలింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: మే 12

  • internshala.com/i/bb37eb

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: మింటన్‌ కన్సల్టింగ్‌
నైపుణ్యం: మార్కెట్‌ రిసెర్చ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 13

  • internshala.com/i/30f39f

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: డెనరీ మీడియా
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ అనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 14

  • internshala.com/i/163f4a

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని