తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఏవన్‌ డేటాసైన్సెస్‌నైపుణ్యాలు: డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌స్టైపెండ్‌: నెలకు రూ.25,000దరఖాస్తు గడువు: మే 14

Published : 07 May 2024 00:42 IST

హైదరాబాద్‌లో..
డేటా సైన్స్‌

సంస్థ: ఏవన్‌ డేటాసైన్సెస్‌

నైపుణ్యాలు: డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/495439 


బిజినెస్‌ కన్సల్టెంట్‌

సంస్థ: లోయల్‌ డ్రీమ్స్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/4020e1


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జన్‌సార్క్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: ఆంగ్ల పరిజ్ఞానం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/0d12c9


ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: డార్విన్‌బాక్స్‌

నైపుణ్యం: ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-25,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/f6c086 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: షియర్‌ఫోర్స్‌ ఇండియా

నైపుణ్యాలు: డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/08c980 


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: స్మార్ట్‌బిల్డ్‌ ఆటోమేషన్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు మాట్లాడటం

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/4ef2b2


అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌ కీపింగ్‌

సంస్థ: మెడ్‌ఫొరేజ్‌

నైపుణ్యాలు: అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌ కీపింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/5c2217 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/0d9124


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సస్టెయినబిలిటీ/ఈఎస్‌జీ

సంస్థ: ఒగేబ్‌ అడ్వైజర్స్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/e6bf2d 


క్విజీలో

1. కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

నైపుణ్యం: కెమిస్ట్రీలో సామర్థ్యం

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 14ఔ

internshala.com/i/1e2107 

2. కెమిస్ట్రీ క్వాలిటీ చెకర్‌

నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 14

internshala.com/i/416eda 

3. మేథమెటిక్స్‌ క్వాలిటీ చెకర్‌

నైపుణ్యాలు: మ్యాథమెటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/1d4974


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: వేస్పైర్‌ ఎడ్‌టెక్‌

నైపుణ్యాలు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-5,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/67c0e5 


స్పోర్ట్స్‌ కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఫస్ట్‌ స్పోర్ట్‌జ్‌  నైపుణ్యాలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/343195 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని