తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 08 May 2024 00:38 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

యోలిడే ఎల్‌ఎల్‌పీలో

1. కంటెంట్‌ క్యూరేటర్‌

నైపుణ్యాలు: డిజైన్‌ థింకింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 15

 • internshala.com/i/373769 

2. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/స్క్రమ్‌ మాస్టర్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, జిరా, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 15

 • internshala.com/i/94c422

క్రిప్టో రైటర్స్‌

సంస్థ: రాలియోస్‌ ఇంటర్నేషనల్‌ (ఓపీసీ)
నైపుణ్యాలు: బ్లాక్‌చెయిన్‌, బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 15

 • internshala.com/i/dbc048 

చిమయా సంస్థలో

1. ఫీల్డ్‌ సేల్స్‌

నైపుణ్యం: సేల్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-8,000
దరఖాస్తు గడువు: మే 14

 • internshala.com/i/3dc839

2. ఫొటోగ్రఫీ

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-12,000
దరఖాస్తు గడువు: మే 14

 • internshala.com/i/962ef2

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్వస్థ్‌ అహం
నైపుణ్యాలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం,
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మే 15

 • internshala.com/i/6fb3a0

డౌట్‌ సాల్వింగ్‌ (ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)

సంస్థ: కండజ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: మే 14

 • internshala.com/i/a7a316

బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: క్రుటానిక్‌
నైపుణ్యాలు: డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌:నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/4371de

లినక్స్‌ డిప్లాయిమెంట్‌ డెవోప్స్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌

సంస్థ: కల్చర్‌ బుక్‌లెట్‌
నైపుణ్యాలు: లినక్స్‌ డిప్లాయిమెంట్‌ డెవోప్స్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/6ea566 

ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టైలర్‌ యాప్స్‌
నైపుణ్యాలు: బబుల్‌.ఐఓ, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, జావా, జావాస్క్రిప్ట్‌, పైతాన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/6dfeec

సీయూఈటీ పీజీ - సోషియాలజీ

సంస్థ: గైడోఫీ
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 15

 • internshala.com/i/31cd3f

క్వాంటమ్‌ ఐటీ ఇన్నోవేషన్‌లో

1. పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: అజాక్స్‌, కోడ్‌ ఇగ్నైటర్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/95cd00 

2. ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్‌, డార్ట్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/641762 

3. యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, అడోబ్‌ ఎక్స్‌డీ…, ఫిగ్మా, స్కెచ్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 16

 • internshala.com/i/2694dc 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు