తాజా ఇంటర్న్‌షిప్‌లు

అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా, యూఐఅండ్‌యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌

Published : 09 May 2024 00:45 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్వాంటమ్‌ ఐటీ ఇన్నోవేషన్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా, యూఐఅండ్‌యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: మే 16

internshala.com/i/61ee1a 


ఎస్‌ఈఓ

సంస్థ: గాబా టెలిసైకియాట్రీ

నైపుణ్యాలు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,454-33,211

దరఖాస్తు గడువు: మే 16

internshala.com/i/a34a88 


టెలికాలింగ్‌

సంస్థ: ఎన్‌సీఎస్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: మే 16

internshala.com/i/61baf1 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆర్బిక్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: మే 16

internshala.com/i/63698f 


వైజాగ్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌ ఇండియా

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/d93dc2 


మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఇన్నోవేషన్‌ డిజైన్‌ కోషెంట్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఏఎన్‌ఎస్‌వైఎస్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ సీఎఫ్‌డీ.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: మే 15

internshala.com/i/315402 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని