తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: బ్రెయిన్‌ వేవ్‌ ఏఐ సొల్యూషన్స్‌, నైపుణ్యం: అడ్వర్టైజింగ్‌, స్టైపెండ్‌: నెలకు రూ.5,500

Updated : 15 May 2024 00:34 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

అడ్వర్టైజింగ్‌

సంస్థ: బ్రెయిన్‌ వేవ్‌ ఏఐ సొల్యూషన్స్‌
నైపుణ్యం: అడ్వర్టైజింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,500

internshala.com/i/e5889a


రీల్స్‌ కంటెంట్‌ క్రియేటర్‌

సంస్థ: ట్యూట్‌డ్యూడ్‌
నైపుణ్యం: ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

internshala.com/i/ecd848


అన్‌స్కూల్‌లో

1. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

internshala.com/i/d59031


2. లీడ్‌ జనరేషన్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

internshala.com/i/2989ab


3. బిజినెస్‌ స్ట్రాటజీ
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

internshala.com/i/716ed3


4. డేటాబేస్‌ బిల్డింగ్‌/ మేనేజ్‌మెంట్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

internshala.com/i/978834


యూలీడ్‌ సంస్థలో 

1. కస్టమర్‌ అక్విజిషన్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

internshala.com/i/e14d03


2. కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

internshala.com/i/0f3b82


వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌

సంస్థ: స్వస్థ అహం
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000

internshala.com/i/24db2f


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎన్‌సీఎస్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

internshala.com/i/580511


బిజినెస్‌/ పార్టనర్‌షిప్స్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: యోలిడే ఎల్‌ఎల్‌పీ
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500

internshala.com/i/26a8eb


ఆపరేషన్స్‌

సంస్థ: కాన్‌స్క్రిప్ట్‌ హెచ్‌ఆర్‌ అడ్వైజర్స్‌
నైపుణ్యం: ఆపరేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000

internshala.com/i/972e82


అసోసియేట్‌ కన్సల్టెంట్‌

సంస్థ: గ్లోబల్‌ ట్రెండ్‌
నైపుణ్యాలు: కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, లేటెక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

internshala.com/i/9837e8


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఈఆర్‌ఐసీ రోబోటిక్స్‌ పీఎస్‌ఐపీఎల్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-3000

internshala.com/i/5d453b

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: మే 21


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని