తాజా ఇంటర్న్‌షిప్‌లు

మోషన్‌ గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌

Published : 20 May 2024 00:41 IST

హైదరాబాద్‌లో 

మోషన్‌ గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌

సంస్థ: స్వైప్‌ 
నైపుణ్యం: మోషన్‌ గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌/ యానిమేటర్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000 
దరఖాస్తు గడువు: మే 26 

  •  internshala.com/i/9326fc 

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: స్కైగోల్‌ 
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఆండ్రాయిడ్, క్లౌడ్‌ ఫైర్‌స్టోర్, డార్ట్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, ఐఓఎస్, మైఎస్‌క్యూఎల్, రెస్ట్‌ ఏపీఐ 
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000 
దరఖాస్తు గడువు: మే 29 

  • internshala.com/i/8cf4dc

హ్యూమన్‌ రిసోర్సెస్‌  

సంస్థ: పిక్‌టైమ్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000 
దరఖాస్తు గడువు: మే 29 

  • internshala.com/i/52961c

కేటగిరీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: డిజైన్‌ బీహెచ్‌కే 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 
దరఖాస్తు గడువు: మే 31

  • internshala.com/i/60d7e6

అడ్మినిస్ట్రేషన్‌ 

సంస్థ: భెరీ ఓవర్‌సీస్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000 
దరఖాస్తు గడువు: మే 31

  • internshala.com/i/c73447

గ్రోత్‌ 

సంస్థ: క్యాంటిలెవర్‌ ల్యాబ్స్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సేల్స్, సేల్స్‌ పిచ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.6,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 15

  • internshala.com/i/a4ce58 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని