తాజా ఇంటర్న్‌షిప్‌లు

డేటా స్ట్రక్చర్స్, పైతాన్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌..

Published : 22 May 2024 00:07 IST

హైదరాబాద్‌లో 
జూనియర్‌ పైతాన్‌ డెవలపర్‌ 

సంస్థ: బిన్‌టెక్‌ గ్రూప్‌ 

నైపుణ్యాలు: డేటా స్ట్రక్చర్స్, పైతాన్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000 

internshala.com/i/22a69c


ఆఫీస్‌ ఆపరేషన్స్‌ 

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, రిపోర్ట్‌ రైటింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.8,000 

internshala.com/i/b99d0a 


హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: టెకొల్యూషన్‌ 

నైపుణ్యం: టైమ్‌ మేనేజ్‌మెంట్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

internshala.com/i/c5239a


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: టెన్సర్‌గో సాఫ్ట్‌వేర్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ అనలిటిక్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000 

internshala.com/i/a1a7fb 

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 15  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని