తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో  డిజిటల్‌ మార్కెటింగ్‌

Published : 23 May 2024 00:10 IST

హైదరాబాద్‌లో 

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మల్టీ వే
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ యాడ్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 10

 •  internshala.com/i/d8517a  

విశాఖపట్నంలో

ఇన్నోవేషన్‌ డిజైన్‌ కోషెంట్‌లో

1. డిజిటల్‌ మార్కెటింగ్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఇన్‌డిజైన్, ఫొటోషాప్, లైట్‌రూమ్‌ సీసీ, క్రియేటివ్‌ రైటింగ్‌ డేటా అనలిటిక్స్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫొటోగ్రఫీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 28

 • internshala.com/i/2635bf

2. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌

నైపుణ్యాలు: బయోఇన్ఫర్మాటిక్స్, బయాలజీ, బయోస్టాటిస్టిక్స్, సీ ప్రోగ్రామింగ్, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, మ్యాట్‌ల్యాబ్, రిసెర్చ్‌  అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మే 28

 • internshala.com/i/7c7bb2

కస్టమర్‌ సర్వీస్‌/ కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: జేపీ కంఫర్ట్స్‌
నైపుణ్యాలు: బ్లాగింగ్, కలినరీ ఆర్ట్స్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, కంటెంట్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 13

 • internshala.com/i/221313

విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: మార్క్‌అప్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 14

 • internshala.com/i/da5206

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

రీల్‌ ఎడిటర్‌

సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్, ఆడియో ఎడిటింగ్, కేన్వా  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/65a58f

  అలెకెడో సిస్టమ్స్‌లో

1. 3డీ ఆర్టిస్ట్‌

నైపుణ్యాలు: 3డీస్‌ మ్యాక్స్, బ్లెండర్‌ 3డీ, క్యాడ్, యూనిటీ 3డీ, అన్‌రియల్‌ ఇంజిన్‌  
స్టైపెండ్‌: నెలకు  రూ.2,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/3b3cf6

2. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మేనేజర్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/cd059e

ఇంప్లిమెంటేషన్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ఫైల్‌
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.35,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/ca274c

క్లయింట్‌ ఎక్విజిషన్‌

సంస్థ: ప్యాషన్‌మోజో
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/9367f3

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: ఆరా బ్రాండర్‌ (ఆస్టిన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌)
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/4d1e25

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సూపర్‌యాడ్స్‌ (టొరంటో, కెనడా)
నైపుణ్యాలు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

 • internshala.com/i/251635

ఫైనాన్స్‌

సంస్థ: వన్స్‌ ఓన్‌ ఫైనాన్సర్‌
నైపుణ్యాలు: అకౌంటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, స్టాక్‌ ట్రేడింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 13

 • internshala.com/i/57f943

ఫంక్షనల్‌ కన్సల్టింగ్‌- హెచ్‌ఆర్‌ సాస్‌

సంస్థ: గ్లోబల్‌ గ్రూప్‌వేర్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌.
స్టైపెండ్‌: నెలకు రూ.25,000-35,000
దరఖాస్తు గడువు: మే 29

 • internshala.com/i/d43218

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని