తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌....

Published : 27 May 2024 00:09 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
జనరలిస్ట్‌ 

సంస్థ: లోచ్, ఇంక్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

internshala.com/i/c8b2ab


మార్కెటింగ్‌ 

సంస్థ: బీబీ అడ్వైజరీ

నైపుణ్యాలు: డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-8,000 

internshala.com/i/9afa23 


ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మెగామైండ్స్‌ ఐటీ సర్వీసెస్‌ 

నైపుణ్యాలు: యాంగ్యులర్‌జేఎస్, బబుల్‌.ఐవో, సీఎస్‌ఎస్, ఫ్లాస్క్, హెచ్‌టీఎంఎల్, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, మాంగోడీబీ, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్, పీహెచ్‌పీ, పైతాన్, రియాక్ట్, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ నేటివ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000 

internshala.com/i/b6e2e1 


కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: నహతా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 

నైపుణ్యం: కంటెంట్‌ రైటింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-10,000 

internshala.com/i/a24568

వీటన్నింటికీ  దరఖాస్తు గడువు: జూన్‌ 15  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని