తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలేజ్‌ టిప్స్‌ ఎడ్‌ టెక్‌ మీడియాలో

Published : 10 Jun 2024 00:32 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కాలేజ్‌ టిప్స్‌ ఎడ్‌ టెక్‌ మీడియాలో

1. హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  • internshala.com/i/f4f05b

2. కంటెంట్‌ రైటింగ్‌

నైపుణ్యం: కంటెంట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  • internshala.com/i/66c04a

3. ఫైనాన్స్‌

నైపుణ్యాలు: మ్యాథమెటిక్స్, ఎంఎస్‌-ఎక్సెల్, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  • internshala.com/i/cd12ff

సేల్స్‌ కన్సల్టెంట్‌

సంస్థ: ఈ-గెయిన్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: లీడ్‌ జనరేషన్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

  • internshala.com/i/1b5c21

ఈక్విటీ రిసెర్చ్‌

సంస్థ: బిజినెస్‌ క్వాంట్‌
నైపుణ్యం: ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000

  • internshala.com/i/585c81

యూట్యూబ్‌ మేనేజర్‌

సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌
నైపుణ్యాలు: కేన్వా, కంటెంట్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, యూట్యూబ్‌ యాడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000

  • internshala.com/i/1cc238

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: రిషికా చోప్రా (సెయింట్‌ క్యాథరిన్స్, కెనడా)
నైపుణ్యాలు: వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000

internshala.com/i/23e082

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జులై 6


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: హాఫ్‌లిక్కర్‌ డిజిటల్‌ మీడియా
నైపుణ్యాలు: ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: జూన్‌ 20  

  • internshala.com/i/41638f

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: ప్లేథియరీ ల్యాబ్స్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 5

  • internshala.com/i/c74c88

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని