తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వేర్‌వియ్‌ కన్సల్టెన్సీ, నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వర్డ్‌ప్రెస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

Published : 11 Jun 2024 00:15 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వేర్‌వియ్‌ కన్సల్టెన్సీ
నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వర్డ్‌ప్రెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000

internshala.com/i/2ea33c


గ్రోత్‌ హ్యాకర్‌

సంస్థ: వికల్ప్‌ ఇండియా
నైపుణ్యం: గ్రోత్‌ హ్యాకర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-9,000

internshala.com/i/141034


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఇన్‌ఫిబైట్స్‌ ఏఐ ల్యాబ్స్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

internshala.com/i/2a1f97


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: డిస్టింక్టివ్‌ మార్కెటింగ్‌ సొల్యూషన్స్‌ (కల్గరి, కెనడా)
నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000

internshala.com/i/121af9


మార్కెటింగ్‌

సంస్థ: ముస్కురాహత్‌ ఫౌండేషన్‌
నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్, హిందీ మాట్లాడం, మార్కెటింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌ పాయింట్, ఎంఎస్‌-వర్డ్, ప్రయారిటైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సేల్స్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

internshala.com/i/49372a


యాడ్స్‌మిట్‌ మీడియాలో

1. టీచింగ్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఆన్‌లైన్‌ టీచింగ్, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

internshala.com/i/f2d14f

2. ఫైనాన్షియల్‌ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్, డిజిటల్‌ మార్కెటింగ్, ఫైనాన్షియల్‌ మోడలింగ్, ఇన్వెస్టింగ్, సేల్స్, స్టాక్‌ ట్రేడింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,500-7,000

internshala.com/i/3dce83

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జులై 6


సేల్స్‌

సంస్థ: పాజన్ట్‌ ప్యారడైజ్‌
నైపుణ్యం: సేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000

internshala.com/i/712658


థమ్‌ నెయిల్‌ డిజైనర్‌

సంస్థ: ఇంజినీరింగ్‌ డైజెస్ట్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,500

internshala.com/i/89a220


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఇన్‌సైట్స్‌ డీఎన్‌ఏ
నైపుణ్యాలు: కేన్వా, ఫొటోగ్రఫీ, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

internshala.com/i/9360d2

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 20


వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ (ఆడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌)

సంస్థ: కుడోస్‌వేర్‌
నైపుణ్యం: వాయిస్‌ ఓవర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: జూన్‌ 27

internshala.com/i/6929d4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని