విజయవాడలో

హ్యూమన్‌ రిసోర్సెస్‌

Published : 12 Jun 2024 00:26 IST

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: సిరియన్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేర్‌ 
నైపుణ్యం: హ్యూమన్‌ రిసోర్సెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 24

 • internshala.com/i/d5d1fb 

డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: డిజిటల్‌ వెర్టో  
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 29 

 • internshala.com/i/fec5f1  

గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: క్లౌడ్‌ ఎర్ల్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 13  

 • internshala.com/i/aa36d5 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
క్రియేటివ్‌ డిజైన్‌ 

సంస్థ: డ్యాష్‌టూన్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, డిజైన్‌ థింకింగ్, డిజిటల్‌ ఆర్ట్, స్కెచింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 

 •  internshala.com/i/f63b33 

ఆర్ట్‌ అండ్‌ ఇలస్ట్రేటర్‌ 

సంస్థ: డిజైన్‌ బ్రెయిన్డ్‌ స్టూడియో 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, డిజిటల్‌ ఆర్ట్, స్కెచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 

 •  internshala.com/i/1e3983 

కంటెంట్‌ రైటింగ్‌ - ఇండియన్‌ మూవీ రివ్యూస్‌ రైటింగ్‌ 

సంస్థ: నెట్‌టీవీ4యు
నైపుణ్యం: క్రియేటివ్‌ రైటింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 •  internshala.com/i/d4be75 

డేటా సైన్స్‌ 

సంస్థ: బ్లాక్‌కాఫర్‌ 
నైపుణ్యాలు: డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, డీప్‌ లెర్నింగ్, ఎలస్టిక్‌సెర్చ్, మెషిన్‌ లెర్నింగ్, మాంగోడీబీ, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, పవర్‌ బీఐ, పైతాన్, ఎస్‌క్యూఎల్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000 

 •  internshala.com/i/d79eb6

వీటన్నింటికీ దరఖాస్తు

గడువు: జులై 6

గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: లాంబ్డా క్యూబ్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, కేన్వా, కోరల్‌డ్రా, ఫిగ్మా, ప్రొటోటైపింగ్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్, వీడియో ఎడిటింగ్,  వైర్‌ఫ్రేమింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: జూన్‌ 20 

 •  internshala.com/i/7537cd 

హైదరాబాద్‌లో 
హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

సంస్థ: ద కొలోసియం 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, రిక్రూట్‌మెంట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-16,000 

 • internshala.com/i/e4f2ec 

లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: గోలింటు సర్వీసెస్‌ 
నైపుణ్యం: ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 • internshala.com/i/df0cd0 

సర్వీస్‌ డెస్క్‌ అనలిస్ట్‌ 

సంస్థ: కొలాబెరా డిజిటల్‌ 
నైపుణ్యం: సర్వీస్‌ డెస్క్‌ అనలిస్ట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,500 

 •  internshala.com/i/da81f9 

రియాక్ట్‌జేఎస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: పై డాట్‌ 
నైపుణ్యాలు: యాంగ్యులర్‌జేఎస్, ఫ్లట్టర్, గిట్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, నెక్ట్స్‌.జేఎస్, నోడ్‌.జేఎస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రియాక్ట్, రియాక్ట్‌జేఎస్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-2,200

 •  internshala.com/i/4f033a

ఆపరేషన్స్‌ 

సంస్థ: ఫిన్‌ మొబిలిటీ 
నైపుణ్యం: ఆపరేషన్స్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

 •  internshala.com/i/27fe68

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జులై 5  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని