కరెంట్‌ అఫైర్స్‌

బోయింగ్‌ 777 విమానాన్ని నడిపి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన బోయింగ్‌ 777 మహిళా కమాండర్‌గా రికార్డులకెక్కిన భారత మహిళ ఎవరు?

Updated : 23 Apr 2024 00:22 IST

మాదిరి ప్రశ్నలు

  • బోయింగ్‌ 777 విమానాన్ని నడిపి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన బోయింగ్‌ 777 మహిళా కమాండర్‌గా రికార్డులకెక్కిన భారత మహిళ ఎవరు? (పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో పుట్టిన ఈమె తన పాఠశాల విద్యాభ్యాసాన్ని విజయవాడలో పూర్తిచేశారు. ఉత్తర్‌  ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడమీ ఫ్లయింగ్‌ స్కూల్‌లో చేరి 19 ఏళ్ల వయసులో కమర్షియల్‌ లైసెన్స్‌ పొందిన అతిపిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచారు. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్‌ కోసం లండన్‌ వెళ్లి అక్కడ బోయింగ్‌ 777ను నడపడం  ప్రారంభించి వార్తల్లో నిలిచారు.)

జ: అనీ దివ్య

  • భారత సుప్రీంకోర్టులో వంట మనిషిగా పని చేస్తున్న అజయ్‌ కుమార్‌ సమాల్‌ కుమార్తె  అమెరికాలోని అత్యున్నత విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని వార్తల్లో నిలిచారు. ఈమె ఎవరు? (న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ఈమెను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌లో మాస్టర్స్‌ చదవడానికి ఈమెకు అవకాశం దక్కింది.)

జ: ప్రగ్యా

  • నదీ వ్యవస్థల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (‘అందరికీ మంచి నీరు’ అందించడం అనే నినాదంతో ఈ ఏడాది దినోత్సవాన్ని నిర్వహించారు. నదుల్లోకి వ్యర్థాలు పారబోయకుండా, మురుగు నీటిని మళ్లించకుండా చట్టబద్ధమైన ఏర్పాట్లు చేయాలన్నది ఈ నినాద ఉద్దేశం.)

జ: మార్చి 14


Current  Affairs

Sweden’s Mondo Duplantis (24) broke the men’s pole vault world record with a 6.24 meter effort in the Diamond League season-opening meet in Xiamen, China on 20 April 2024. It was the eighth time Duplantis broke the world record.


An Indian-origin professor Kaushik Rajashekara elected as an International Fellow of the Engineering Academy of Japan. Currently, he is the Distinguished Professor of Engineering at the University of Houston's Cullen College of Engineering. This honour recognizes his outstanding contributions to the field of power conversion and the electrification of transportation.


Intel has appointed Santhosh Viswanathan as the Managing Director (MD) for its India region.  In March, the company announced India as a separate region within its SMG (Sales, Marketing, and Communications Group) organisation, to capitalise on the country’s rapid growth and business opportunities. The company also appointed Hans Chuang as General Manager (GM) of SMG Asia Pacific and Japan.


National Civil Service Day is observed every year on April 21 to appreciate the officers engaged in various public departments in the country.


For more Current Affairs: Scan QR code


Notifications

Government JobsUGC - NET June 2024

The NTA has been entrusted by the University Grants Commission (UGC) with the task of conducting UGC-NET which is a test to determine the eligibility of Indian nationals for ‘award of Junior Research Fellowship and appointment as Assistant Professor’, ‘appointment as Assistant Professor and admission to Ph.D.’ and ‘admission to Ph.D. only’ in Indian universities and colleges.

No. of subjects: 83

  • University Grants Commission- National Eligibility Test (UGC-NET) June 2024

Subjects: Adult Education, Anthropology, Arab Culture and Islamic Studies, Arabic, Archaeology, Assamese, Bengali, Bodo, Buddhist, Jaina, Gandhian and Peace Studies, Chinese, Commerce, Comparative Literature, Comparative Study of Religions, Computer Science and Applications, Criminology, Education, English, Environmental Sciences, Forensic Science, Geography etc.

Eligibility: 55% marks in Master’s Degree or equivalent examination from universities/institutions. 50% marks in case of OBC-NCL/ SC/ ST/ PwD/ Third gender category candidates.

Application Fee: Rs.1150.

Last date for submission of online application: 10 May 2024
Last date for submission of Examination fee: 12 May 2024

Website: https://ugcnet.nta.ac.in/#


Apprenticeship

Naval Dockyard, Mumbai

Ministry of Defence (Navy), Naval Dockyard Apprentices School, Mumbai invites applications for the recruitment of Apprentice vacancies.

No. of Posts: 301

Trades: Electrician, Electroplater, Fitter, Foundry Man, Mechanic (Diesel), Instrument Mechanic, Machinist, MMTM, Painter (G), Pattern Maker, Pipe Fitter, Electronics Mechanic, Mechanic Ref. & AC, Sheet Metal Worker, Shipwright (Wood), Tailor (G), Welder (G&E), Mason (BC), I & CTSM, Shipwright (Steel), Rigger, Forger and Heat Treater.

Qualification: 8th Class, 10th Class, ITI (NCVT/SCVT) with Physical Standards.

Minimum Age limit: 14 years. There shall be no upper age restriction.

Stipend: Per month Rs.6000 to Rs.7000.

Selection Procedure: Based on marks obtained in the written examination, Interview/ Skill Test.

Last Date for Online application: 10 May 2024.

Website: https://indiannavy.nic.in/


For more notifications: Scan QR code


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని