ప్రాక్టీస్‌ టెస్ట్‌

భారతదేశ వైశాల్యంలో అత్యధిక శాతం విస్తరించి ఉన్న రవాణా మార్గాలు?

Published : 01 May 2024 00:23 IST

ఇండియన్‌ జాగ్రఫీ
భారతదేశంలో రవాణా సౌకర్యాలు

1. భారతదేశ వైశాల్యంలో అత్యధిక శాతం విస్తరించి ఉన్న రవాణా మార్గాలు?

1) రోడ్డు మార్గాలు
2) రైలు మార్గాలు
3) జల మార్గాలు
4) వాయు మార్గాలు

2. భారత్‌లో ఇంటర్నెట్‌, మొబైల్‌ వ్యవస్థలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

1) 1992
2) 1994
3) 1996
4) 1998

3. భారతదేశంలో రవాణా సౌకర్యాలు ఏ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో అభివృద్ధి చెందాయి?

1) లార్డ్‌ మెకాలే
2) డల్హౌసి
3) కారన్‌ వాలీస్‌
4) రిప్పన్‌

4. ఇండియాలో మొదటి ప్యాసింజర్‌ రైలును 1853, ఏప్రిల్‌ 16న ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు?

1) ముంబయి - థానే  
2) హౌరా - హుగ్లీ 3) వయసార్‌పాడి - ఆర్కాట్‌ రోడ్‌
4) అలహాబాద్‌ - కాన్పూర్‌

సమాధానాలు, మరిన్ని ప్రాక్టీస్‌ టెస్ట్‌ ప్రశ్నల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు