వడ్డీ పెరిగితే సాధారణం.. అసలూ కలిస్తే చక్రం!

అందరి ఆర్థిక జీవితాల్లో పొదుపులు, పెట్టుబడులు, అప్పులు సర్వసాధారణం. అయితే వాటి ప్రభావాలు, ఫలితాలను అర్థం చేసుకోవాలంటే అంకగణితంలోని వడ్డీల లెక్కలపై అవగాహన ఉండాలి.

Published : 24 Apr 2024 00:45 IST

జనరల్‌ స్టడీస్‌  అరిథ్‌మెటిక్‌

అందరి ఆర్థిక జీవితాల్లో పొదుపులు, పెట్టుబడులు, అప్పులు సర్వసాధారణం. అయితే వాటి ప్రభావాలు, ఫలితాలను అర్థం చేసుకోవాలంటే అంకగణితంలోని వడ్డీల లెక్కలపై అవగాహన ఉండాలి. దాని వల్ల పొదుపులతో అధిక ప్రయోజనాలు పొందడం, రుణ నిర్వహణ, సరైన పెట్టుబడుల ఎంపికలు సాధ్యమవుతాయి. ఈ విధమైన అవగాహన, సామర్థ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేయడానికి పోటీ పరీక్షల్లో సాధారణ వడ్డీ, చక్రవడ్డీలపై ప్రశ్నలు అడుగుతుంటారు. నిష్పత్తులు, శాతాలు మొదలైన ప్రాథమిక గణిత భావనలపై పట్టు పెంచుకుంటే వాటికి సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. దాంతోపాటు ఆ రెండు రకాల వడ్డీల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని