మీకు తెలుసా!

ఇంజక్షన్‌ అంటేనే భయంతో అంత దూరం పరిగెడతాం.. వద్దు వద్దు అని ఏడుస్తాం కదా! అమ్మో, నాన్నో బతిమాలితే.. ఇక తప్పదు అనుకుంటేనే మనం సూది వేయించుకుంటాం. ఇంజక్షన్‌ అంటే భయపడటాన్ని వైద్య పరిభాషలో ట్రిపనోఫోబియా అని అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.

Published : 30 Jan 2021 00:50 IST

ఇంజక్షన్‌ అంటేనే భయంతో అంత దూరం పరిగెడతాం.. వద్దు వద్దు అని ఏడుస్తాం కదా! అమ్మో, నాన్నో బతిమాలితే.. ఇక తప్పదు అనుకుంటేనే మనం సూది వేయించుకుంటాం. ఇంజక్షన్‌ అంటే భయపడటాన్ని వైద్య పరిభాషలో ట్రిపనోఫోబియా అని అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌(టీకా) ప్రక్రియ ప్రారంభమైంది కదా.. అంటే, వైరస్‌ బారినపడకుండా.. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇంజక్షన్‌ ద్వారా మన శరీరంలోకి మెడిసిన్‌ ఎక్కిస్తారన్నమాట. పిల్లలతో పాటు కొందరు పెద్దవాళ్లలోనూ ఈ ఫోబియా ఉంటుంది. కౌన్సెలింగ్‌తో ఈ భయాన్ని పోగొడుతుంటారు.    


సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



పదమేది?
ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని క్రమపద్ధతిలో రాస్తే.. అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


లెక్క తేల్చండి

ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.



సాధించగలరా?
ఇచ్చిన అంకెల వరుస క్రమం ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


క్విజ్‌ క్విజ్‌


1) తుపాన్లు, సునామీలను గుర్తించి ముందుగా హెచ్చరించే ‘ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌’ ఎక్కడుంది?
2) ‘సాంబార్‌’ ఉప్పునీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
3) కేంద్ర బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభ సూచికగా నిర్వహించే కార్యక్రమంలో ఏ తీపి వంటకాన్ని వండుతారు?
4) ‘సునామీ’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?


నేను గీసిన బొమ్మ


- రాకేష్‌, ఏడో తరగతి, గన్నవరం, కృష్ణా జిల్లా




- సాయినిధి, ఆదిలాబాద్‌




- దాసరి శారద, ఒకటో తరగతి, జర్మనీ



బి అనివిత, నాలుగో తరగతి. అన్నదెవర పేట.


జవాబులు
లెక్క తేల్చండి : (5+5)×10×1 = 100  
పదమేది : 1.
1.DICTIONARY2.KINDERGARTEN 3.FESTIVAL
సాధించగలరా : 1. 6 (రెండో, మూడో అంకెలను కలిపితే మొదటిది వస్తుంది)   2. 337 (అంకెల వరుస క్రమం ఆధారంగా..)
క్విజ్‌.. క్విజ్‌ : 1.హైదరాబాద్‌  2.రాజస్థాన్‌  3.హల్వా  4.జపాన్‌
తేడాలు కనుక్కోండి: నక్క తోక, చెవి, పొదలు, రాయి, కాకి తోక, చెట్టు కొమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని