కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి...

Published : 23 Dec 2020 01:02 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌..
1 ‘పక్షిరాజు’ అని దేనికి పేరు?
2 భారతదేశ జాతీయ కూరగాయ ఏంటి?
3 దేశాలు లేని ఖండం ఏది?
4 మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏంటి?
5 ‘క్విక్‌ సిల్వర్‌’ అని దేన్ని పిలుస్తారు?


నేనెవర్ని?
నేనో కూరగాయను. తెల్లగా ఉంటాను. భూమిలోపల పెరుగుతాను. నాకు జుట్టు కూడా ఉంటుందండోయ్‌. ఇంతకీ నేనెవర్ని?


మెదడుకు మేత


సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు

జవాబులు
కవలలేవి: 1, 4 క్విజ్‌.. క్విజ్‌..: 1.గద్ద 2.గుమ్మడికాయ 3.అంటార్కిటికా  4.రాగి 5.పాదరసం
నేనెవర్ని: ముల్లంగి మెదడుకు మేత:  1.654325  2.-15 (BODMAS రూల్‌ ఆధారంగా)


మా చిరునామా: హాయ్‌బుజ్జీ విభాగం,
ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ,
హైదరాబాద్‌ - 501 512 email: hb.eenadu@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు