సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకుఅంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 01 Feb 2021 00:49 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకుఅంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


అక్షరాల సందేశం
ఆధారాలతో ఆంగ్లంలో గడులు నింపి. రంగు గడుల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


పదమేది?
ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?


నేను గీసిన బొమ్మ


ఆ ఒక్కటి ఏది?
ఇక్కడ మానవ శరీరానికి సంబంధించిన భాగాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం..
గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కనుగుడ్లు, మెదడు


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదనిస

ఇచ్చిన తెలుగు ఆధారాలతో ఈ పట్టికలో ఆంగ్లపదాలు రాయండి. మీరు సరిగా రాస్తే అడ్డంగా, నిలువుగా ఎలా చూసినా అవే పదాలు వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు