సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 17 Apr 2021 05:53 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

baseball, basket ball, ping pong ball, golf ball, soccer ball,

bowling ball, volly ball, foot ball, kick ball, tennis ball



నేనెవర్ని?
మొలకలో ఉన్నాను.. అలకలో ఉన్నాను గిలకలో ఉన్నాను.. పలకలోనూ ఉన్నాను.. కానీ మరకలో లేను. ఇంతకీ నేను ఎవర్ని?


నేను గీసిన బొమ్మ


- వి.హాసిత, ఏడో తరగతి, కరీంనగర్‌




- హర్షిత, రెండో తరగతి, భద్రాచలం



- సీహెచ్‌. సాయి అద్వైత, హైదరాబాద్‌



- మనోహర్‌, తొమ్మిదో తరగతి, తాడేపల్లి

 


జవాబులు

పదమాలిక: 1. ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులున్నాయి. ఖాళీలను ఆంగ్ల అక్షరాలతో నింపండి. చెప్పుకోండి చూద్దాం: 1.నీరసం 2.ఆవు 3.బిచ్చగాడు 4.దూరపు 5.సంపెంగ నేనెవర్ని: ‘ల’ అనే అక్షరం కవలలేవి? :1,4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని