అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 07 Dec 2021 14:07 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?





అటు.. ఇటు.. ఒకటే!

కొన్ని తెలుగు పదాలు భలే తమాషాగా ఉంటాయి. వాటిని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు చదివినా.. ఒకేలా ఉంటాయి. ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయగలరేమో ఓసారి ప్రయత్నించండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు:

కనిపెట్టండోచ్‌: నింగి : నేల; ఆనందం: విచారం; సమం: అసమం; ఖర్చు: పొదుపు; చీకటి: వెలుగు; పాపం: పుణ్యం; లోపల: బయట; కుడి: ఎడమ; పైన: కింద; అడ్డం: నిలువు; అవును: కాదు; పండితుడు: పామరుడు; ఎక్కువ : తక్కువ; ఎత్తు: పల్లం; దరిద్రుడు: ధనవంతుడు; కీర్తి: అపకీర్తి; సజ్జనులు: దుర్జనులు

అది ఏది?: 2

కనుక్కోండి చూద్దాం: అలక, అల, కొలను, కొలిమి, మిణుగురు పురుగు, పురుగు, పెరుగు, చేదు, చేను, భవనం, పవనం, వనం, వల, వలయం, ఆలయం, ఆపద, పొద, పొగ, పగ, పగలు, నగ, నలుపు, గెలుపు, పులుపు, సులువు, అలుపు, సెలవు, గెల, చెరువు, గురువు, పెనం, అర, నటి

అక్షరాల చెట్టు: APPROXIMATELY

అటు.. ఇటు.. ఒకటే!: 1.నటన 2.కిటికి 3.కునుకు 4.కలక 5.పులుపు 6.ముఖ్యము 7.ముఖము 8.నందనం 9.కటిక 10.కణిక 11.నాయనా 12.కంటకం 13.కందకం 14.మడమ

పదమేంటి చెప్మా?: 1.డి 2.ఎ 3.బి 4.ఇ 5.సి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని