తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 02 Jan 2022 00:20 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.




గుర్తుపట్టండోచ్‌!

నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 3, 4 కలిపితే ‘నేను’ అని అర్థం. అలాగే  5, 1, 2 కలిపితే ‘ ఎవరు’ అని.. 3, 6, 7, 4 కలిపితే ‘ఎక్కువ’ అని అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో గుర్తుపట్టారా?


క్విజ్‌.. క్విజ్‌..!

1. జెల్లీఫిష్‌కు ఎన్ని గుండెలుంటాయి?

2. మనిషి చెవిలో ఎన్ని ఎముకలుంటాయి?

3. ‘ల్యాండ్‌ ఆఫ్‌ మార్బల్‌’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?

4. ‘ఫ్లూట్‌’ తయారీకి ఏ చెట్టు అవసరం?

5. ప్రపంచంలో చెరకును అధికంగా పండిస్తున్న దేశం ఏది?

6. ఖండాల్లోకెల్లా అతిచిన్న ఖండం ఏది?






జవాబులు:

తేడాలు కనుక్కోండి!: 1.ఎలుగుబంటి చెవి 2.కాలు 3.స్కార్ఫ్‌ 4.పెంగ్విన్‌ రెక్క 5.చేప 6.టోపీ

ష్‌.. గప్‌చుప్‌!: 1.SMART PHONE 2.LAPTOP 3.CANDLE 4.TORTOISE 5.ELEPHANT

పదాల సంద‘డి’: 1.అంగడి 2.పసిడి 3.కలివిడి 4.పుప్పొడి 5.సవ్వడి 6.గుమ్మడి

గుర్తుపట్టండోచ్‌! : HOME WORK

క్విజ్‌.. క్విజ్‌..!: 1.అసలు ఉండవు 2.మూడు ఎముకలు 3.ఇటలీ 4.వెదురు 5.బ్రెజిల్‌ 6.ఆస్ట్రేలియా



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు