అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 12 Mar 2022 00:15 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోకెల్లా ఉక్కును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?

2. ‘జాతీయ పత్రికా దినోత్సవం’ ఏ రోజు నిర్వహిస్తారు?

3. వరుసగా ఆరు వన్డే ప్రపంచ కప్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌ ఎవరు?


4. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఏది?

5. కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ‘బేబీ గార్డెన్‌’ పార్కు ఏ నగరంలో ఉంది?

6. ఈగ జీవితకాలం ఎంత?






నేను గీసిన బొమ్మ!


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 1, 6 అక్షరాలను కలిపితే ‘యుద్ధం’ అవుతాను. 2, 5, 4 అక్షరాలు కలిస్తే ‘కొత్త’గా ఉంటాను. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా?

2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు అక్షరాలు ‘ముగింపు’ను సూచిస్తే.. 1, 3, 5, 6 అక్షరాలు ‘కనుగొను’ అనే అర్థానిస్తాయి. నేను ఎవరిని?


జవాబులు:

అది ఏది : 2

క్విజ్‌.. క్విజ్‌ : 1.చైనా 2. నవంబర్‌ 16 3.మిథాలీ రాజ్‌ 4.జోజిలా టన్నెల్‌ (జమ్మూ కశ్మీర్‌) 5.ముంబయి 6.14 రోజులు

అక్షర వలయం : 1.చక్కెర 2.చమక్కు 3.చల్లటి 4.చరణం 5.చకోర 6.చవక 7.చలాకీ 8.చలనం

అక్షరాల చెట్టు : EXTRAORDINARY

బొమ్మల్లో పేర్లు : 1.మేఘన 2.సంగీత

చెప్పగలరా : 1. ANSWER 2. FRIEND

దొంగను కనిపెట్టగలరా : BUTLER



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని