ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 28 May 2022 01:25 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి





అవునా.. కాదా?

1. ఎక్కువ నదులు కలిగిన దేశం స్విట్జర్లాండ్‌
2. తలలో గుండె ఉండే జీవి.. అక్టోపస్‌
3. అమెరికా మొట్టమొదటి రాజధాని న్యూయార్క్‌
4. ఒంటె పాలు గడ్డకడతాయి.
5. గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది.
6. ఆక్వా, అరటి తోటలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రసిద్ధి.


తమాషా ప్రశ్నలు

1. ఎవరూ పెట్టుకోలేని పేర్లు ఏంటి?
2. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర ఏది?
3. వణికించే రింగ్‌ ఏంటి?



జవాబులు:

అక్షరాలతో ఆట : 1.అదనం 2.అరటి 3.అదను 4.అలక 5.అరక 6.అఖిలం 7.అక్కడ 8.అటక 9.అనాథ 10.అసూయ

తమాషా ప్రశ్నలు : 1.రిపేర్లు 2.విసనకర్ర 3.షివరింగ్‌

అవునా.. కాదా : 1.అవును 2.కాదు(రొయ్య) 3.అవును 4.కాదు (గడ్డ కట్టవు) 5.అవును 6.అవును
ఏది భిన్నం :
a

సాధించగలరా :



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని