పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘కా’ అనే అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

Updated : 25 Jan 2023 00:30 IST

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘కా’ అనే అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. కళ్లకు పెట్టుకునేది 2. చివరి రెండక్షరాలు యుద్ధం 3. నీళ్లు పారేది 4. కరుణ సంబంధమైన పదం 5. ఓ ఊరి పేరు 6. పహారా 7. వెలుగునిచ్చేది 8. బరువులు మోయడానికి ఉపయోగించేది


నేనెవర్ని?

1.  నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘చందం’లో ఉంటాను. ‘అందం’లో ఉండను. ‘దడి’లో ఉంటాను. ‘మడి’లో ఉండను. ‘మాను’లో ఉంటాను. ‘పేను’లో ఉండను. ‘దోమ’లో ఉంటాను. ‘దోర’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘చిన్న’లో ఉంటాను. ‘మిన్న’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘కోత’లో ఉంటాను. ‘కోడి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?  


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.



జవాబులు

పదవలయం!: 1.కాటుక 2.కారణం 3.కాలువ 4.కారుణ్యం 5.కావలి 6.కాపలా 7.కాగడా 8.కావడి

రాయగలరా?: 1.హరివిల్లు 2.పంటకాలువ 3.కొండముచ్చు 4.చిమ్మచీకటి 5.మంచుతుపాను 6.ఆస్తిపన్ను 7.తలగడ 8.చీరకట్టు 9.పొలంగట్టు 10.గడ్డిమోపు 11.ఎడారి ఓడ 12.చలికాలం 13.సోమవారం 14.అనురాగం 15.పుత్తడి బొమ్మ

పట్టికల్లోపదం!: సమయపాలన

ఏదిభిన్నం?: 2

బొమ్మల్లో ఏముందో!: 1.దానిమ్మ పండు 2.దాల్చిన చెక్క 3.చెదపురుగులు 4.గుమ్మడికాయ 5.వాయుకాలుష్యం  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని