కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 13 Mar 2023 02:31 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పాత్ర’లో ఉంటాను కానీ ‘యాత్ర’లో లేను. ‘గోవు’లో ఉంటాను కానీ ‘గోరు’లో లేను. ‘వరం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘అండ’లో ఉంటాను కానీ ‘దండ’లో లేను. ‘తట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘సిరి’లో ఉంటాను కానీ ‘సిరా’లో లేను. ‘భిక్షం’లో ఉంటాను కానీ ‘భిక్షువు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ప్రయత్నించండి మరి..
1. లురమరామ
2. సగసాలుగ
3. డలివితమ
4. యంసాలంకా
5. తీనదీరం
6. పటిచ్చడిరో
7. జాసజున్నలు
8. యామిలురి


జవాబులు: పదవలయం : 1.వ్యత్యాసం 2.పాయసం 3.నీరసం 4.ఆయాసం 5.సాహసం 6.నివాసం 7.విలాసం 8.విశ్వాసం
గజిబిజి బిజిగజి : 1.మరమరాలు 2.గసగసాలు 3.మలివిడత 4.సాయంకాలం 5.నదీతీరం 6.రోటిపచ్చడి 7.సన్నజాజులు 8.మిరియాలు కవలలేవి? : 2, 3
అక్షరాల చెట్టు : దీనిగినిళిలీఖివితిగిఖివీవి
క్విజ్‌.. క్విజ్‌..! : 1.ఫిబ్రవరి 2.పది లక్షలు 3.ఆస్ట్రిచ్‌ 4.మార్కొని 5.ఆఫ్రికా 6.చెవి
నేనెవర్ని? 1.పావురం 2.అంతరిక్షం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు