స్వయంభూః
విష్ణుసహస్రనామావళిలో ప్రబోధ నామం 37వది. స్వయంభూః అంటే స్వయంగా ఇచ్ఛానుసారం జన్మిస్తుంటాడని అర్థం
విష్ణుసహస్రనామావళిలో ప్రబోధ నామం 37వది. స్వయంభూః అంటే స్వయంగా ఇచ్ఛానుసారం జన్మిస్తుంటాడని అర్థం. ఆ అవతరణం అంతా ధర్మ రక్షణార్థం కోసమే అయ్యుంటుంది. స్వామి జన్మించడం లేదా అవతరించడం వెనుక ఉన్న కారణం ధర్మరక్షణే తప్ప మరొకటి కాదు. ఇదంతా స్వయంశక్తితోనే జరుగుతుంటుంది అని వివరిస్తుందీ నామం.
వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్మన్ సరసన శార్దూల్
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీపై వస్తున్నవి రూమర్లే.. కాంగ్రెస్
-
Sports News
WTC Final: ముగిసిన మూడో రోజు ఆట.. ఆసీస్ ఆధిక్యం 296 పరుగులు
-
India News
Odisha Train Accident: ‘దుర్వాసన వస్తోంది.. కొన్ని మృతదేహాలు ఇంకా రైల్లోనే..?’
-
Sports News
French Open: అల్కరాస్పై ప్రతీకారం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లిన జకోవిచ్
-
General News
Telangana: రాష్ట్రంలో 53 మంది పోలీసు అధికారులకు పదోన్నతి