శరణాయ నమః

విష్ణుసహస్రనామావళిలో 86వది. తనను శరణు జొచ్చినవారిని  రక్షించేవాడు ఆ స్వామి. ఆర్తత్రాణ పరాయణుడాయన. ఆర్తిగా శరణు వేడితే కనిపెట్టుకుని కాపాడే జగన్నాథుడాయన.

Published : 15 Feb 2024 00:07 IST

విష్ణుసహస్రనామావళిలో 86వది. తనను శరణు జొచ్చినవారిని  రక్షించేవాడు ఆ స్వామి. ఆర్తత్రాణ పరాయణుడాయన. ఆర్తిగా శరణు వేడితే కనిపెట్టుకుని కాపాడే జగన్నాథుడాయన. అయితే ఇక్కడ పాటించాల్సిన విధి ఏమిటంటే.. ‘ఓ స్వామీ! నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నీవే దిక్కు. కాపాడవయ్యా’ అంటూ ఆర్తితో వేడుకోవాలి. ఈ శరణం అనే నామార్థానికి గజేంద్ర మోక్ష ఘట్టం చక్కని ఉదాహరణ.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని