ప్రజాభవః

విష్ణుసహస్రనామావళిలో 89వది. ‘ప్రజ’ అనే పదానికి సంతానం, ప్రజలు- ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక ప్రజాపతి అనే పదానికి- పుట్టించేవాడు అనే అర్థం ఉంది.

Updated : 07 Mar 2024 02:03 IST

విష్ణుసహస్రనామావళిలో 89వది. ‘ప్రజ’ అనే పదానికి సంతానం, ప్రజలు- ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక ప్రజాపతి అనే పదానికి- పుట్టించేవాడు అనే అర్థం ఉంది. అంటే జన్మించిన వారందరికీ ఆ స్వామే కారకుడు అనేది ఇందులోని అంతరార్థం. ప్రజాభవుడు అంటే ఈ సృష్టిలోని సకలాన్నీ ఆ స్వామే భరిస్తుంటాడు అని అర్థం చేసుకోవాలి. సకల జీవరాశుల ఆవిర్భావానికి మూలమైన వాడు, జన్మకారకుడు ఆ జగన్నాథుడేనని తెలుసుకోవాలి- అని స్పష్టం చేస్తుందీ నామం.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని