సంవత్సరః

విష్ణుసహస్రనామావళిలో 91వది. కాలగణనకు సూచిక సంవత్సరం. సంవత్సరుడు అంటే కాల స్వరూపుడు. కాలం సత్యానికీ, కచ్చితత్వానికీ గుర్తు.

Published : 21 Mar 2024 00:06 IST

వందేవిష్ణుం!

విష్ణుసహస్రనామావళిలో 91వది. కాలగణనకు సూచిక సంవత్సరం. సంవత్సరుడు అంటే కాల స్వరూపుడు. కాలం సత్యానికీ, కచ్చితత్వానికీ గుర్తు. ఏ అవకతవకలూ లేకుండా క్రమ పద్ధతిలో, నిర్దుష్టంగా భక్తులను ఉద్ధరించడం కోసమే ఆ స్వామి ఉన్నాడని తెలియజేస్తుంది ఈ నామం. ఆ దేవదేవుని భక్తితో కొలిచేవారంతా అంతే నిక్కచ్చిగా ధర్మబద్ధ జీవితాన్ని గడపాలన్నది ఈ నామం అంతరార్థం.              

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని