సర్వదర్శనః

విష్ణుసహస్రనామావళిలో 94వది. ‘సర్వదర్శనః’ అంటే సమస్తాన్నీ దర్శిస్తూ ఉండేవాడని అర్థం. ఈ సృష్టిలో ఆయన కంట పడనిది ఏదీ ఉండదు.

Published : 11 Apr 2024 00:06 IST

విష్ణుసహస్రనామావళిలో 94వది. ‘సర్వదర్శనః’ అంటే సమస్తాన్నీ దర్శిస్తూ ఉండేవాడని అర్థం. ఈ సృష్టిలో ఆయన కంట పడనిది ఏదీ ఉండదు. ‘తప్పులు చేసినా తప్పించుకోవచ్చులే’ అనుకునేవారు- ఈ విషయాన్ని మరింతగా గుర్తుంచుకోవాలని ఈ నామం సూచిస్తుంటుంది. సర్వాన్నీ దర్శించే ఆయన నుంచి తప్పించుకోలేం కనుక ధర్మమార్గంలో న్యాయబద్ధంగానే జీవించాలని ఈ నామం ద్వారా సందేశం అందుతుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని