వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆ ఏకాగ్రత సాధించేందుకు హృదయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుత క్షణాల మీదే ధ్యాస నిలపాలి. గతాన్ని, భవిష్యత్తును తలచుకుంటూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.

Published : 18 Apr 2024 00:16 IST

నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆ ఏకాగ్రత సాధించేందుకు హృదయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుత క్షణాల మీదే ధ్యాస నిలపాలి. గతాన్ని, భవిష్యత్తును తలచుకుంటూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.

  • ప్రతిదాన్నీ ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఆలా చేస్తే వేరే గురువులు అవసరం లేదు. నీకు నువ్వే సమాధానాలు తెలుసుకోగలవు. ఆలోచనా పరిధి పెరిగినప్పుడు.. సరైన మార్గాన్ని నిర్దేశించుకోగలవు.
  • ఏదైనా విషయం నిన్ను బాధకు గురిచేస్తోంది అంటే.. జీవితం నీకేదో నేర్పాలని ప్రయత్నిస్తోందని అర్థం చేసుకో. దేని కోసమూ తపించవద్దు, సమయం వచ్చినప్పుడు అదే నెరవేరుతుంది.

 - గౌతమబుద్ధుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని