మీ ఇంటర్నెట్‌.. వేగమెంత?

మన ఇంటర్నెట్‌ వేగం ఎంతో తెలుసుకోవడం ఎప్పటికీ ఓ పజిలే. ఒక్క క్లిక్‌తో వెబ్‌సైట్‌ తెరుచుకుంటే.. వీడియోలు, ఫొటోలు క్షణాల్లో డౌన్‌లోడ్‌ అయితే వేగం ఎక్కువని తెలిసిపోతుంది. బఫరింగ్‌ అవుతూనే ఉంటే.. స్పీడ్‌ తక్కువని అంచనా వేయొచ్చు.

Published : 05 Feb 2023 16:04 IST

న ఇంటర్నెట్‌ వేగం ఎంతో తెలుసుకోవడం ఎప్పటికీ ఓ పజిలే. ఒక్క క్లిక్‌తో వెబ్‌సైట్‌ తెరుచుకుంటే.. వీడియోలు, ఫొటోలు క్షణాల్లో డౌన్‌లోడ్‌ అయితే వేగం ఎక్కువని తెలిసిపోతుంది. బఫరింగ్‌ అవుతూనే ఉంటే.. స్పీడ్‌ తక్కువని అంచనా వేయొచ్చు. ఇవన్నీ కాదుగానీ.. అసలు మనం వాడుతున్న కంప్యూటర్‌, పీసీల ఎంబీపీఎస్‌ తెలుసుకోవాలనుందా? జస్ట్‌.. .https://fast.com వెబ్‌సైట్‌ తెరిస్తే చాలు. వేగంతోపాటు వినియోగదారుడి వివరాలు, సర్వర్‌ ప్రదేశం, లోడెడ్‌, అన్‌లోడెడ్‌.. వివరాలన్నీ తెరపై ప్రత్యక్షం అవుతాయి. తమ దూకుడులాగే నెట్‌ వివరాలూ తెలుసుకోవాలనుకునే కుర్రకారుకి పనికొచ్చే వెబ్‌సైట్‌ ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని