కొంటె కొటేషన్‌

గాల్లో భారీ కాయం...తేడా వస్తే పడటం ఖాయం...

Updated : 19 Mar 2022 04:16 IST

* గాల్లో భారీ కాయం...తేడా వస్తే పడటం ఖాయం!

- కొంగర రమేశ్‌, ఈమెయిల్‌

* గాల్లో తేలినట్టుందే...గుండె పేలినట్టుందే!

- శరత్‌చంద్రిక, వరంగల్‌

* ఎగిరాడు గాలిలో...పడతాడో లేదో నీటిలో!

- ఎ.కొండలరావు, దూసి

* ఏంటా దూకుడు...?మగువని మెప్పించాలనా.. నీ దూకుడు!

- వెల్ముల రాంరెడ్డి, పూడూరు


పక్క ఫొటోకి  సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని