సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

టికెట్‌ తీసుకొని మెట్రో ఎక్కాను.. లోపల నా మనసుకి హార్ట్‌ టికెట్‌ దొరికింది

Published : 21 May 2022 00:54 IST

* టికెట్‌ తీసుకొని మెట్రో ఎక్కాను.. లోపల నా మనసుకి హార్ట్‌ టికెట్‌ దొరికింది! 

* కాలనీలో నేనో మొక్క నాటాను.. తను రోజూ నీరు పోసింది.. మాలో ప్రేమ మొలకెత్తింది!

* పుస్తకం మూసి నన్ను చూసింది.. నేను ప్రేమ పుస్తకం తెరిచాను!

* నేను వాట్సప్‌ తెరిచాను.. తను ఆన్‌లైన్‌లో ఎదురు చూసింది.. మా ప్రేమ ఆఫ్‌లైన్‌కి మారింది!  

- అర్జున్‌ 
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని