కొంటె కొటేషన్‌

మాయా మశ్చింద్రా... మెరుపుని ఒడిసి పట్టేశావా..

Published : 21 May 2022 00:54 IST

* మాయా మశ్చింద్రా... మెరుపుని ఒడిసి పట్టేశావా!

- కొండ జగదీశ్, కరీంనగర్‌

*  కాక చిటికేస్తే మెరుపులు.. కుర్ర జనం అరుపులు!

- శ్రీకాంత్‌రెడ్డి, హైదరాబాద్‌

* మామ మమ మాస్‌.. మ్యాజిక్‌ చేస్తే శెభాష్‌!

- ఎస్‌.నాగేశ్వరరావు, గోకవరం

*  మెరుపుని పట్టిన గురూ.. మాకూ అవుతావా మాస్టారూ!

- సిరిపురం లవణ్, ఉప్పల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని